హైదరాబాద్ లో మరల ఈ-డబుల్ డెక్కర్ బస్సులు..

telugu.news18.com

భాగ్యనగరంలో మరల పరుగులు పెట్టనున్న  ఈ-డబుల్ డెక్కర్ బస్సులు

డబుల్ డెక్కర్ బస్సులు ఫోటోలను షేర్ చేసిన ఐటీ మంత్రి కేటీఆర్

ఈ మేరకు ఏర్పాట్లను వేగిరం చేసిన టీఎస్ఆర్టీసీ..

వచ్చే ఆరునెలల్లో అందుబాటులోనికి రానున్న బస్సులు

500 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్న అశోక్ లేల్యాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీ..

ఏడాదిలో రెండు విడతల్లో బస్సులను  సరఫరా చేయనున్న తెలిపిన సంస్థ

ఏడాదిలో రెండు విడతల్లో బస్సులను  సరఫరా చేయనున్న తెలిపిన సంస్థ

మరో 450 బస్సులను అందించనున్న కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ 

బస్సుల మెయింటనెన్స్’కి 2 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్న టీఎస్ఆర్టీసీ

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి