మయన్మార్ అమ్మాయి, ఆదిలాబాద్ అబ్బాయి.. ఎలా ఒక్కటయ్యారంటే..

telugu.news18.com

ఉపాధి కోసం దేశం విడిచి వెళ్లిన యువకుడు ప్రేమలో పడ్డాడు

ఖతార్ కు వెళ్లిన ఆదిలాబాద్ గుడిహత్నూర్ కు చెందిన గొల్లపల్లి రవికుమార్..

దోహలో ఒక హోటల్ లో పనికి కుదిరినన రవికుమార్

అక్కడే పనిచేస్తున్న మయన్మార్ కు చెందిన జిన్ న్వే థీయోన్ తో పరిచయం

ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటవ్వడంతో వీరి మధ్య చిగురించిన ప్రేమ

తమ ప్రేమను ఇరు కుటుంబాలకు తెలియజేసిన యువతీ యువకుడు

ప్రేమను అంగీకరించిన రెండు కుటుంబాలు వారి పెళ్ళికి సమ్మతి

ఆదిలాబాద్ లోని సెయింట్ థామస్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఘనంగా పెళ్లి

కొత్త కోడలిని తమ కుటుంబంలో ఘనంగా ఆహ్వానించిన రవి కుమార్ కుటుంబ సభ్యులు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి