మటన్ తింటున్నారా? ఐతే జాగ్రత్త..!

telugu.news18.com




ఆదివారం ఇంట్లో మాంసాహారం చేసుకోవడం సర్వ సాధారణం



చికెన్, చేపలు, రొయ్యలు ఒకే. కానీ మటన్‌తో మాత్రం జాగ్రత్త


హైదరాబాద్‌లో మటన్‌ను కల్తీ చేస్తున్న కొందరు వ్యాపారులు


డబ్బు కోసం మటన్‌లో గొడ్డు మాంసం కలుపుతున్న అక్రమార్కులు




అచ్చం మేకలా కనిపించేందుకు లేగ దూడల మాంసం విక్రయం



తక్కువ ధరకు లేగదూడలను కొని.. మటన్ పేరుతో అధిక ధరకు విక్రయం


కాలాపత్తార్‌లో 5 లేగదూడగల నుంచి మటన్‌ పేరుతో అమ్మకాలు


ముగ్గురు వ్యక్తుల అరెస్ట్.. మాంసం స్వాధీనం చేసుకున్న  అధికారులు



తెలిసిన షాప్‌లోనే మటన్ కొనడం మంచిది.. ఏడ పడితే ఆడ తీసుకోకూడదు



మటన్ పేరుతో బీఫ్ అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి