ఈ రైలు సైకిల్ కన్నా నెమ్మదిగా వెళ్తుంది.. ఎందుకంటే..

telugu.news18.com

నీలగిరి మౌంటేన్ రైలు మాత్రం అత్యంత నెమ్మదిగా నడుస్తోంది

సైకిల్ పైన కూడా దీన్ని క్రాస్ చేసి వెళ్లిపోవచ్చు

రైలు వేగం గంటకు 9 కిలో మీటర్లు మాత్రమే అన్నమాట

ఈ ట్రైన్.. తమిళనాడు గుండా ప్రయాణిస్తుంది..

మెట్టుపాళ్యం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి ఊటీ స్టేషన్‌ వరకూ వెళ్తుంది.

1854 లో నీలగిరి మౌంటైన్ రైల్వే నిర్మాణాన్ని ప్రారంభించిన యూనెస్కొ

భారీ కిటికీలు కల్గి ఉండి క్రీమ్ రంగు కలపలతో వీటిని తయారు చేశారు

కెల్లర్, కూనూర్, వెల్లింగ్టన్, లవ్ డేల్ , ఊటాకామండ్ భారత్ లో మెల్లగా వెళ్లే రైళ్లు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి