కొంప ముంచిన కార్తీక దీపం సీరియల్.. ఇద్దరి మధ్య ఘర్షణ...

telugu.news18.com

ములుగు జిల్లాలో చోటు చేసుకున్న  షాకింగ్ ఘటన..

కార్తీక దీపం సీరియల్ మోజులో జైలు పాలైన దుకాణ దారుడు.

టీవీ సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ చూడనీయట్లేదనని దారుణం..

షాప్ కు వచ్చిన కస్టమర్ వేలుకోరికన షాక్ యజమాని

 పాలంపేటలో షాపు నడిపిస్తు వ్యాపారం చేస్తున్న మోగిలి

అప్పటికే టీవీ కార్తీక దీపం సీరియల్ చూస్తున్న మోగిలి

తాగిన మైకంలో చిల్లర ఇవ్వాలని వేధించిన వెంకటయ్య

దీంత కోపంలో కుడి చేతి వేలును కొరికిన మోగిలి

పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వెంకటయ్య

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి