ఫిబ్రవరిలోనే తిరుపతికి వందేభారత్ రైలు..!

telugu.news18.com
ఏపీ, తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్టణం రూట్లో తొలి రైలు


తెలుగు రాష్ట్రాలకు రెండో రైలును ఇవ్వనున్న కేంద్రంసికింద్రాబాద్-తిరుపతి మార్గంలో మరో వందేభారత్ రైలు
ఆదివారం గూడూరు-ఒంగోలు- విజయవాడ మధ్య ట్రయల్ రన్సికింద్రాబాద్ నుంచి విజయవాడ-నెల్లూరు మీదుగా తిరుపతి


ఫిబ్రవరిలోనే ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు


ఫిబ్రవరి 13న హైదరాబాద్‌కు మోదీ.. ఆ రోజే ప్రారంభించే అవకాశం


ఇప్పటి వరకు మొత్తం 8 వందేభారత్ రైళ్లు ప్రారంభం.. ఇది 9వది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి