శర్వానంద్ నిశ్చితార్థంలో రామ్‌చరణ్ సందడి

telugu.news18.com
ఓ ఇంటి వాడవుతున్న టాలీవుడ్ హీరో శర్వానంద్హైదరాబాద్‌లో ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం


రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్న హీరో శర్వానంద్ఇరు కుటుంబాల సమక్షంలో ఓ హోటల్‌లో వేడుక
తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ కూతురుశర్వానంద్ నిశ్చితార్థ వేడుకలో హీరో రామ్‌చరణ్ సందడిఉపాసనతో కలిసి శర్వానంద్ ఎంగేజ్‌ వేడుకకు రామ్ చరణ్
శర్వానంద్‌కు శుభాకాంక్షలు చెబుతున్న టాలీవుడ్ ప్రముఖులు

ఫిబ్రవరి లేదా మార్చిలో శర్వానంద్, రక్షిత వివాహం..!

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి