మనలో చాలా మంది భూ సమస్యల్లో చిక్కి ఇబ్బందులు పడుతుంటారు
పెద్దపల్లి లోని కామన్ పూరలోని స్థానికులు అరుదైన ఆచారం పాటిస్తున్నారు
600 ఏళ్లుగా ఇక్కడ ఆలయంలో వెలిసిన శ్రీ ఆదివారాహ స్వామి
ఒక మహర్షి ఆయన కోసం తపస్సు చేసిటట్లు ప్రతితీ
మహర్షి కోరిక మేరకు చిన్న బండరాయిపై వెలసిన ఆదివరహాస్వామి
భూతగాదాలను తీర్చే స్వామి అని భక్తులు నమ్ముతుంటారు
ఇక్కడ భక్తితో ముడుపుకడితే ఎలాంటి సమస్యలైన పరిష్కరం
తొలుత ఎలుక పరిమాణంలో ఉండి, 2 అడుగులు పెద్దగా మారిన విగ్రహం
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.