కొండగట్టులో పవన్ కళ్యాణ్.. వారాహికి పూజలు..

telugu.news18.com

హైదరాబాద్ నుంచి కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్..

సిద్దిపేట, కరీంనగర్ ల మీదుగా సాగిన భారీ కాన్వాయ్

పవన్ కళ్యాణ్ గారికి ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు

కొండ గట్టు అంజన్నను దర్శించుకున్న పవర్ స్టార్

వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు

పవన్ కళ్యాణ్ తో వారాహి వాహనానికి పూజలు చేయించిన అర్చకులు.. 

వాహనానికి స్వామివారి యంత్రం, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు

విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టారు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి