ఏడాదిన్నర వయసున్న బాలుడి మేధాశక్తి 

telugu.news18.com

సంగారెడ్డి జిల్లా కందిలో బాల మేధావి దామర్ల జ్ఞానవర్దన్ 

ఏడాదిన్నర వయసు పసివాడి మేధాశక్తి అమోఘం

27 దేశాల జెండాలను గుర్తు పట్టగల జీనియస్ 

జ్ఞాపకశక్తితో వండర్ బుక్ ఆఫ్ రికార్డు దక్కించుకున్న బాలుడు

వరల్డ్‌ మ్యాప్‌లో ఏ దేశం ఎక్కడుందో చెప్పగల బాలజ్ఞాని 

30మంది శాస్త్రవేత్తల పేర్లు..వారు కనిపెట్టినవి చెప్పగలడు 

ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్న బాలమేధావి 

ఇంగ్లీష్, తెలుగు అక్షర మాల, 50 రకాల జంతువులు పేర్లు..

30 రకాల పుష్పాలు, 20 రకాల పక్షులు, 30 వాహనాలు..

అత్యంత కష్టమైన వాటిని ఈజీగా చెప్పేస్తున్న జ్ఞానవర్దన్ 

Watch This- ఎయిర్ కూలర్ ఫ్యాన్.. భలే ఉందిగా!