పనికి రాని వ్యర్థాలతో సంపదసృష్టిస్తున్న ఆదిలాబాద్ వాసులు
అభివృద్ది బాటలో పరుగులు తీస్తున్న ముఖరా(కె) గ్రామం
సేంద్రియ ఎరువు వ్యవసాయంతో పాటు విక్రయిస్తున్న రైతులు
అదనపు ఆదాయంలో గ్రామం రూపురేఖలు మారిపోయిన ఘటన
జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ముఖరా(కె) గ్రామం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మెప్పుపొందిన గ్రామం
పల్లె ప్రగతిని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామం
తడి చెత్త, పొడి చెత్త విధానం, డంపింగ్ యార్డు నిర్వహణ,
4 లక్షలు రూపాయలు ఖర్చు చేసి గ్రామంలో సోలార్ లైట్ల ఏర్పాటు
మరో రెండు లక్షల రూపాయలతో గ్రామంలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు
సీఎం సహాయ నిధికి లక్ష రూపాయల చెక్కును అందజేసిన సర్పంచ గాడిగె మీనాక్షి
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.