తెలంగాణ బడ్జెట్.. నాల్గవసారి ప్రవేశపెడుతున్న మంత్రి హరీష్ రావు..

telugu.news18.com

నాల్గవసారి తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఆర్థిక మంత్రి..

స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి బడ్జెట్ ప్రతులను అందజేసిన హరిష్ రావు

ఆయన వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్పెషల్ సీఎస్ రామకృష్ణ రావు....

పలువురు నేతలను కలిసిన మంత్రి హరిష్ రావు..

హరీష్ రావుని సన్మానించిన మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై సర్వాత్ర ఉత్కంఠ

సీఎం కేసీఆర్ ను కలిసి పాదాభివందనం చేసిన మంత్రి హరిష్ రావు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి