వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం.. కరీంనగర్ లో భక్తుల కోలాహాలం..

telugu.news18.com

గోవింద నామా స్మరణతో మారు మోగిన కరీంనగర్..

భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మికతను పంచేందుకు శ్రీ వారి ఆలయ నిర్మాణం

స్వామివారి సేవలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్

దేవదేవుడు వరదహస్తుడై దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం 

ముక్కోటి దేవతలు హాజరై.... వేదమంత్రోఛ్ఛరణల నడుమ హరినామస్మరణ

ఘనంగా కరీంనగర్ లో నిర్వహించిన శ్రీనివాసుడి జగత్కాళ్యాణం..

శ్రీనివాసుడి కళ్యాణ మహా ఘట్టాన్ని చూసిన భక్తుల హృదయం పరవశించింది.

మార్కెట్ రోడ్డు వెంకటేశ్వరాలయంలో  షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి