ఈ మెట్రో చంద్రముఖి ఎవరో తెలుసా?
చంద్రముఖి గెటప్‌లో మెట్రోలో హల్ చల్ చేసిన యువతి
చంద్రముఖి రీమేక్ భూల్ భూలయ్యలో మంజులిక క్యారెక్టర్
మంజులిక గెటప్‌లో నోయిడా మెట్రోలో సందడి చేసిన యువతి
సోషల్ మీడియాను ఊపేసిన మంజులిక వైరల్ వీడియో
ఆమె పేరు ప్రియా గుప్తా. వృత్తి రీత్యా ఫిజియో థెరపిస్ట్
ప్రియా స్వస్థలం బరేలి. ఘజియాబాద్‌లో ఉన్నత విద్య
డాక్టర్ అయినప్పటికీ.. ఈమెకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం
ఓ యాడ్ షూటింగ్‌లో భాగంగా మంజులికాగా మారిన ప్రియ
షూటింగ్‌లో కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్
ప్రాంక్ వీడియో కాదు.. యాడ్ షూటింగ్ కోసం చేశారట..!
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి