చైనా మాంజా నుంచి రక్షణ.. 10 రూపాయలకే ప్రత్యేక పరికరం.. 

telugu.news18.com

సంక్రాంతికి ప్రతి ఒక్కరు గాలిపటాలను ఎగురవేస్తారు

దీనికోసం ప్రత్యేకమైన దారాలు, మాంజాలను వినియోగిస్తారు

కొన్నిసార్లు ఈ మాంజాలు ప్రాణాలను కూడా తీస్తుంటాయి

దీన్ని నివారించడానికి నాగ్ పూర్ వ్యక్తి ఒక పరికరాన్ని కనుగొన్నాడు

కేవలం 10 రూపాయల ఖర్చుతో గ్యాడ్జెను తయారు చేసిన అజింక్య కొట్టేవార్

దీనితో మాంజా ప్రమాదం నుంచి లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చు

ఒక యూ ఆకారపు ప్రత్యేకమైన పరికరంను తయారు చేశాడు

దీన్ని ద్విచక్రవాహనానికి ముందు అమర్చుకొవచ్చు

ఒక వేళ మాంజా ఎదురుగా వస్తే యూఆకారపు వైర్ అడ్డుకుంటుంది

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి