మొబైల్ చార్జీంగ్ నుంచి మేకప్ కిట్లన్ని ఆటోలోనే.. ఎక్కడంటే..

telugu.news18.com

వినూత్నంగా ఆలోచించిన ముంబైకి చెందిన ఆటో డ్రైవర్

ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న కుర్లాకు చెందిన సత్యవాన్ గీత్ 

సమాజంకు తన వంతుగా ఏదైన ప్రత్యేక మెసెజ్ ఇవ్వాలనుకున్నాడు

తన ఆటోలో ఎక్కే కస్టమర్ల కోసం ప్రత్యేక సదుపాయాల ఏర్పాటు

ఆటోలో పూలకుండీలు, సీనియర్ సిటీజన్ ల కోసం ఫ్రూట్స్ 

మొబైల్ చార్జీంగ్ పాయింట్, వాషింగ్ బెసిన్ ల ఏర్పాటు

అమ్మాయిలు రెడీ అవ్వడానికి అందుబాటులో మేకప్ కిట్

ట్రాఫిక్ నియమాలు అవగాహన కల్గేలా ఆటోపై స్టిక్కర్ లు ఏర్పాటు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి