షారూక్‌ ఖాన్‌లా మారిపోయే కారు..!

telugu.news18.com
జనవరి 25న షారూక్ ఖాన్ మూవీ పఠాన్ విడుదలబాక్సాఫీసు వద్ద కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తున్న పఠాన్


లక్నో దంపతులు విశాల్, రుచి సింగ్.. షారూక్‌కి వీరాభిమానులు

షారూక్ సినిమా రిలీజ్ అయితే కారు మొత్తం మూవీ ఫొటోలే
ఇప్పుడు వీరి కారు నిండా  పఠాన్ సినిమా పోస్టర్లే..!కారు మాత్రమే కాదు.. వీరి ఇల్లు.. ఒక షారూక్ మ్యూజియం


బెడ్ రూమ్, బాత్‌రూమ్ గోడల నిండా షారూక్ ఖాన్ ఫొటోలుఏసీ, ఫ్రిజ్, ఫ్యాన్, టేబుల్స్, డోర్లకు కూడా షారూక్ ఫొటోలుముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో మూవీకి హాజరుషారూక్‌ని కలిసి పఠాన్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోనున్న జంట

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి