వ్యక్తిగతంగా హాజరయ్యి హైకోర్టులో వాదనలు విన్పించిన కేఏ పాల్...
రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ ను రూపొందించారన్న కే ఏ పాల్
మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు కౌన్సిల్ ప్రకటించింది
కౌన్సిల్ కు నిర్ణయం తీసుకునే అధికారం లేదు
మాస్టర్ ప్లాన్ రద్దు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్న పాల్
ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్న కే ఏ పాల్
మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిబ్రవరి 13 లోపు సమర్పించాలని హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఫిబ్రవరి 13 కు వాయిదా వేసిన హైకోర్టు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.