స్పెషల్ ఫలాలను సాగు చేస్తు ప్రత్యేకత చాటుకుంటున్న కచ్ లోని రైతులు
తైవాన్ నుంచి తీసుకొచ్చిన గులాబీ జామ, ద్రాక్షల సాగు..
దానిమ్మ, ఎండు ఖర్జూరాలు, స్ట్రాబెర్రీలను సాగుచేస్తున్న రైతులు
పరిమాణంలో పెద్దగా ఉన్న జామపండ్లు..
వ్యవసాయ ఉత్పత్తులకు ఫెమస్ గా మారిని గుజరాత్ లోని కచ్
మిల్లేట్, వేరుశెనా, కేసర్ మామిడి, ఎండూ ఖర్జూరాలు ఎగుమతి
కేవలం చలి ప్రదేశాలలో పంటే వాటిని కూడా పండిస్తున్నారు
నఖత్రానాలో వినూత్నంగా ఆలోచించిన రైతు పటేల్
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.