తిరుపతికి వందేభారత్ రైలు..!

telugu.news18.com

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్  ఎక్స్‌ప్రెస్ పరుగులు

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం మధ్య రాకపోకలు

తెలుగు రాష్ట్రాలకు త్వరలో మరిన్ని వందేభారత్ రైళ్లు


రెండో దశలో ఏపీ, తెలంగాణకు 3 రైళ్లను కేటాయించే అవకాశం

కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పుణె రూట్లో వందేభారత్ రైళ్లు

వీటితో పాటు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు..!

వందేభారత్ వస్తే హైదరాబాద్ నుంచి తిరుపతికి 8 గంటలే

తిరుమలకు వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందనే అభిప్రాయం

ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 75 వందే భారత్ రైళ్లు

 రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పరుగులు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి