హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్..!
హైదరాబాద్‌లో మెట్రో ప్రారంభమై ఐదేళ్ల దాటింది
ఐనా గాడిన పడని హైదరాబాద్ మెట్రో ఆర్థిక పరిస్థితి
అప్పులు ఇంకా తీరడం లేదంటున్న ఎల్ అండ్ టీ
ప్రాజెక్టును లాభదాయకంగా మార్చేందుకు ప్రణాళికలు
త్వరలో మెట్రో రైలు టికెట్ చార్జీలను పెంచే అవకాశం
మెట్రో చార్జీల పెంపుపై ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అధ్యయనం
మెట్రో నిర్మాణానికి రూ.13వేల కోట్లు అప్పుచేసిన ఎల్ అండ్ టీ
రూ.3వేల కోట్ల సాఫ్ట్ లోన్ ఇవ్వాలని ప్రభుత్వవానికి విజ్ఞప్తి
భూముల లీజుతో మరో రూ.5వేల కోట్లు ఆర్జించాలని ప్లాన్
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి