బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే టీచర్ గా మారిన కలెక్టర్..
నిర్మల్ లో ఆకస్మిక పర్యటన చేపట్టిన కలెక్టర్ కె. వరుణ్ రెడ్డి
అధికారులతో సమీక్షలపై ప్రత్యేక దృష్టిసారించిన జిల్లా పాలనాధికారి..
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హవర్గ, కుంటాల మండలం కుల్లూరు..
భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ..
మన ఊరు మన బడిలో భాగంగా కల్లూరు ఉన్నత పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తులు
పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్న కలెక్టర్..
పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల గదిని పరిశీలించి, హజరుపై ఆరా
తరగదిలో విద్యార్థులకు గణితంలోని పాఠాలు బోధించిన పాలనాధికారి
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.