మహారాష్ట్ర లో బి.ఆర్.ఎస్ కు అంకురార్పణ దిశగా సభ..
జాతీయ రాజకీయాల్లో స్పీడ్ పెంచిన బి.ఆర్.ఎస్..
మహరాష్ట్రలోను పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరునున్నట్లు సమాచారం
భారీగా కార్యకర్తలను సభకు తరలిస్తున్న బి.ఆర్. ఎస్. నాయకులు
కిలోమీటర్ల మేర భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేసిన నాయకులు
జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
దగ్గరుండి ఏర్పాట్లు చూసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా సీఎం కేసీఆర్ వ్యూహం
సభ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.