ఆదివారం నాందేడ్ లో జరిగిన బీఆర్ఎస్ సభ..
పెద్ద సంఖ్యలో హజరైన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు
గులాబీ మయంగా మారిన నాందేడ్ పట్టణం
తొలిసారి నాందేడ్ కు వచ్చిన కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికిన నేతలు
తెలంగాణ వెలుపలు జరిగిన సభకు తొలిసారి హజరైన సీఎం కేసీఆర్
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహారాష్ట్ర ప్రజా ప్రతినిధులు, నాయకులు
మంత్రులతో కలిసి హజుర్ సాహెబ్ గోల్డెన్ టెంపుల్ ను దర్శించుకున్న సీఎం కేసీఆర్..
సభను విజయ వంతం చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.