కొత్త రూల్ తీసుకొచ్చిన సర్కారు.. ఇతర రాష్ట్రాల వెహికిల్ నడోపద్దు..

telugu.news18.com

వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చిన బీహర్ ప్రభుత్వం

ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్ అయిన వెహికిల్ నడోపద్దని సూచన

ప్రతి శని, ఆదివారాలలో చేపట్టనున్న స్పెషల్ డ్రైవ్

బీహర్ లో రిజిస్టర్ చేసుకొవాలని సూచించిన ప్రభుత్వం

నెల రోజుల సమయం ఇచ్చిన సర్కారు

ఒక వేళ దొరికితే  రూ. 5000 చలాన్ విధింపు

ఇక్కడి రవాణాశాలో ఆదాయం గండిపడుతుందని ఈ చర్యలు

తాత్కలికంగా ఉండే వారికి ఈ నియమం వర్తించదు

కానీ 30 రోజుల కాలంలో తీసిన రసీదులు తనిఖీలో చూపించాలి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి