రూ.18వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.!

telugu.news18.comదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి కొత్త కొత్త కంపెనీలు


సొంతంగా ఎలక్ట్రిక్ సైకిల్ తయారుచేసిన ఐటీఐ విద్యార్థి


రూ.18వేలు ఖర్చుపెట్టి ఈ-సైకిల్‌ డెవలప్ చేసిన  హసన్
హసన్ షేక్ స్వస్థలం.. పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సైకిల్ తయారీఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్లే ఎలక్ట్రిక్ సైకిల్


ఫుల్ చార్జ్ చేసేందుకు 12 రూపాయల ఖర్చు మాత్రమే..!


హసన్ షేక్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న స్థానిక ప్రజలు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి