దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన అస్సాం కలెక్టర్ వర్నాలి దేకా ప్రవర్తన
ఇప్పటికే సోషల్ మీడియాలో ఏకీ పారేస్తున్న నెటిజన్లు..
అస్సాంలోని కోక్రాఝార్ డిప్యూటీ కమిషనర్ (DC)గా పనిచేస్తున్న వర్నాలిదేకా
తన దిగువస్థాయి పెద్దవయసు ఉద్యోగిపై కోపంతో టిఫిన్ విసిరిన కలెక్టర్
టిఫిన్ బాక్స్ ను కవర్ లో తేనందుకు ఆగ్రహంతో ఊగిపోయిన అధికారి
వర్నాలి దాడితో తీవ్రంగా గాయపడిన దీపక్ దాస్ అనే పెద్దాయన..
వెంటనే ఆస్పత్రికి తరలించిన అక్కడే ఉన్నసహాచర సిబ్బంది
కలెక్టర్ తీరును వ్యతిరేకించిన ఉద్యోగులు, అధికారులు
వర్నాలిదేకాపై చర్యలు తీసుకొవాలని సీఎం బిశ్వశర్మను కోరిన దీపక్ దాస్ కూతురు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.