దేశంలోనే కేరళ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్
రాష్ట్రంలో ఎన్నో చూడదగిన పర్యాటక ప్రదేశాలు
వాయనాడ్‌లోని 900 కంది కొండ వద్ద కాండీ గాజు వంతెన
భూమికి 100అడుగుల ఎత్తులో నిర్మించిన తొలి గ్లాస్ బ్రిడ్జ్
కంది గాజు వంతెనను నిర్మించిన ప్రైవేట్ సంస్థ
తిరువనంతపురం జిల్లా అక్కుళం టూరిస్ట్ విలేజ్‌లో మరో గ్లాస్ బ్రిడ్జ్
2022 నవంబర్‌లోని బ్రిడ్జ్ పనులు చేపట్టిన కేరళ పర్యాటకశాఖ
6నెలల్లోనే గ్లాస్ బ్రిడ్జ్‌ని సందర్శించిన లక్షన్నర మంది టూరిస్ట్‌లు
పర్యాటకశాఖకు కోటి రూపాయలకుపైగా ఆదాయం
అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా రెండో వంతెన
టాయ్ ట్రైన్ సర్వీస్, వర్చువల్ రియాలిటీ జోన్, పెట్స్ పార్క్..
త్వరలో మడ్ రేస్ కోర్స్ కూడా ప్రారంభించనున్న కేరళ టూరిజం(image credit - instagram)