పెళ్లి పనుల్లో గోధుమరాయి ప్రాముఖ్యతం ఏంటంటే..

telugu.news18.com

పెళ్లి లో ప్రతి ఒక్కరు రోలు, రోకలి, తిరుగలిని పూజిస్తారు

హిందు సాంప్రదాయంలో వివాహం ఎంతో పవిత్రమైనది

పెళ్లిలో రోలు, రోకలి, తిరుగలిని అలంకరిస్తారు

దీంట్లో ధాన్యం, జొన్నలు, సజ్జలు,కొర్రలను దంచుతారు

కందులు, పెసలు, శనగలు, మినుములు విసురుతారు

మనిషి పిండి విసురుకుంటారు, ధాన్యం దంచుకుంటారు

పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందే వడ్లుదంచడం ప్రారంభం

పసుపు దంచడంతోనే పెళ్లి పనులు షూరు చేస్తారు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి