పూర్వం గ్రామీణ ప్రాంతాలలో గిరి ఆవులు ప్రసిద్ధి
పొలంలో మేపి, పాలమ్మి జీవనం సాగించే రైతులు
ఆవుల పేడ, వ్యర్థాలు పంటలకు ఎరువుగా ఉపయోగం
పాడివైపుకు వెళ్తున్న యువకులు
గిరిజాతి ఆవుల పెంపకంతో ఆదాయం ఆర్జన
సాధారణ ఆవుల కంటే గిరి ఆవులకు గిరాకీ ఎక్కువ
లీటరుకు 150 నుంచి 200 వరకు ధర
పాలు, పెరుగు, నెయ్యి లో ప్రత్యేక ఓషధ గుణాలుఆవు మూత్రంలో ఎక్కువగా వ్యాధినోరోధక శక్తి
యజమానులతో కూడా స్నేహంగా మెలుగుతాయన్న రైతులు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.