పారిజాత పుష్పాలను నేరుగా కోయకూడదు.. ఎందుకంటే

telugu.news18.com

పుష్పాలన్నింటిలోనూ కూడా పారిజాత పుష్పాలు ప్రత్యేకం.

పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు.

వీటితో పూజిస్తే భగవంతుని అనుగ్రహం కల్గుతుందని  భక్తుల విశ్వాసం

పురాణాల ప్రకారం సముద్రగర్భం నుంచి ఉద్భవింది పారిజాత  వృక్షం

సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకువచ్చాడు

పారిజాత పుష్పాలు చెట్టుమీద కోయకుండా కిందికి రాలిన వాటినితీసుకొవాలి

స్వర్గం నుంచి భూమికి రావడం వలన వీటిని అలా చూస్తారు

పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలకాలి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి