ఆవుకు ఈ ఆహారం పెడితే అదృష్టం మీవెంటే..

telugu.news18.com

గోమాతను హిందువులు పవిత్రంగా భావిస్తారు

పూర్వికులు ఏ శుభకార్యం చేపట్టిన ఆవును కొలిచేవారు

గృహ ప్రవేశానికి ముందుగా ఇంట్లోకి ఆవునే పంపిస్తారు.

గోమాతకు కొన్ని రకాల పదార్దాలు పెడితే కొన్ని ఫలితాలు

నానబెట్టిన శనగలు పెడితే ఆధ్యాత్మిక చింతన

శత్రువులు ఎక్కువగా ఉంటే దోసకాయలు పెడతారు

బెండకాయలు తినిపిస్తే మనో ధైర్యం

నానబెట్టిన కందులు తినిపిస్తే సంపాదన పెరుగుతుంది

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి