శ్రీకృష్ణుడికి పాయసపు ఉత్సవం.. ప్రత్యేకత ఏంటంటే..

telugu.news18.com

ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు

ఈ కాలంలో చలితీవ్రత అధికంగా ఉంటుంది

సంక్రాంతి సమయంలో విష్ణు దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు

నెల రోజుల పాటు శుభకార్యాలను వాయిదా వేసుకుంటారు

అమ్మాళ్ రంగనాథుడిని తన భర్తగా పొందాలనుకుంటుంది

దీని కోసం గోదాదేవీ పాశురాలను రచించింది.

పదిపాశురాలలో గోదాదేవీ శ్రీకృష్ణుడిని వర్ణిస్తుంది

27 వ పాశురంలో అన్నం, నెయ్యి, పాలతో పరమాన్నం తింటారు

అమ్మవారికి పెళ్లి జరిగితే 108 గంగాణాలతో స్మామికి పరమాన్న నైవేద్యం

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి