సూర్య‌ప్ర‌భ వాహ‌నంతో మొదలైన రథసప్తమి వేడుకలు..

telugu.news18.com

తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత ఆసూర్యభగవానుడు..

సూర్యుని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామి వారు

సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాఢ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు

సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి

తిరుమాడ వీధులు చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికిన భక్తజనం

రథసప్తమి వేడుకల్లో సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చిన నారాయణుడు 

సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత సూర్యుడు

ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి 

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి