చిచ్చర పిడుగులా రాణిస్తున్న కర్నూలుకు చెందిన చిన్నారి మనుశ్రీ..
పదేళ్లు కూడా లేని చిన్నారి జాతీయ స్థాయిలో రాణింపు
ఆర్చరీ, యోగాసనాల్లో ప్రతిభ కనబరుస్తున్న బాలిక
రెండు ప్రధాన క్రీడాంశాల్లో జాతీయ స్థాయిలో పతకాలు
అర్జునిడినే ఆదర్శంగా తీసుకున్న బాలిక
బాలికను స్పెషల్ గా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు శశిధర్, సుమంగళ..
కర్నూల్ లోని అవుట్ డోర్ స్టేడియంలో కఠోర సాధన..
పదుల సంఖ్యలో పతకాలు సాధించిన చిన్నారి మనుశ్రీ..
పంజాబ్, ఆళ్లగడ్డ, తిరుపతితో పాటు పలు చోట్ల పతకాలు సాధించిన చిన్నారి
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.