సంక్రాంతి పండుగకు రెడీ అవుతున్న పందెం కోళ్లు
హరిదాసు గానాలు, గంగిరెద్దుల ఆటలతో వినోదాలు
కృష్ణా, గోదావరి జిల్లా లు కోడి పందాలకు ఫెమస్
కోడి పందెలకు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు
కోళ్లకు పెట్టేఖర్చు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
నెమలి,కాకి డేగ, కక్కెర, నల్ల కక్కెర, రసంగి,
బాదంపప్పు, కోడి గుడ్డు, మటన్ ఖీమా ఫుడ్ పెడతారు
మూలికలు కలిపిన గోరువెచ్చని నీళ్లలో కోళ్లకు స్నానం
అన్ని రకాల శిక్షణలు పూర్తయిన తర్వాత బరిలోకి..
రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు పలుకుతున్న ఒక్కో పుంజు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.