చాలా మంది రైతులు ఆవులు, గేదెలను పెంచుకుంటుంటారు.
సాధారణంగా గేదెలు రోజుకు 7 నుంచి 8 లీటర్ల వరకు పాలిస్తాయి
రోజుకు దాదాపు 27 లీటర్ల పాలిస్తున్న కొనసీమకు చెందిన గేదె
నిజామాబాద్ నుంచి గేదెనె కొనుగోలు చేసిన కొనసీమ చెందిన సత్యనారాయణ
గేదెకు రోజుకు దాణా కింద 500 రూపాయల ఖర్చు
రోజుకు 27 పాలిస్తు, రాష్ట్రస్థాయి పాలు దిగిబడి పోటీలో 2సార్లు తొలి స్థానం
ఈ విషయాన్ని వెల్లడించిన కేంద్రీయ పశువు నమోదు పథకం ప్రతినిధి రాజేశ్వరరావు
సత్యనారాయన ముర్రా జాతీ గేదెను చూడటానికి వస్తున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.