తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి
దీన్ని పెద్దపండుగ అని కూడా పిలుచుకుంటారు
ఉద్యోగాలు, చదువులలో ఎంత బిజీగా ఉన్నపండుగకు సొంత ఊర్లకు వెళ్తారు
సంక్రాంతి అనగానే ముఖ్యంగా గుర్తోచ్చేది హరిదాసులు, బసవన్నలు..
గంగిరెద్దులను అందంగా ముస్తాబుచేసి ఊరంతా తిప్పుతారు
ముగ్గుల మధ్యన ఉండే గొబ్బెమ్మలను తొక్కెందుకు బసవన్నలను తెస్తారని ప్రతితీ.
గంగిరెద్దుల ఆశీర్వాదం అనేది శివుడి ఆశీర్వాదం అని నమ్మకం
సంక్రాంతి విశిష్టతలను చెబుతూ గంగిరెద్దులను తీసుకువెళ్తుంటారు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.