భక్తి పారవశ్యంలో కోనసీమవాసులు.. ఘనంగా ప్రభల ఉత్సవం

telugu.news18.com

కోనసీమలో సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహిస్తారు

ఇక్కడ ప్రభల తీర్థం ఉత్సవాన్ని ఘనంగా చేస్తారు

ప్రభలను చెరువును దాటిస్తూ, పోటాపోటీగా ఉత్సవం జరుపుతారు

దాదాపు 400 ఏళ్లుగా ఈ ఉత్సవాలు చేస్తున్నారని సమాచారం

అంబాజీ పేటలో జగన్నాథ తోటలో ఉత్సవం కనువిందు చేస్తుంది

ప్రభల తీర్ధం చూడటానికి చుట్టుపక్కల వారు వస్తుంటారు

ఇక్కడ జాతర మాదిరిగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు

గంగలకుర్రు ప్రభలను కాలువలో నుంచి మరోవైపుకు తీసుకెళ్తారు


కాలువ లోంచి ప్రభలు తోటలోనికి తీసుకొచ్చే సన్నివేశం ఒళ్లు గగుర్పొడుస్తుంది

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి