6 టన్నుల పేడతో 2 కిలోమీటర్ల భోగిదండ... ఎక్కడో తెలుసా..?

telugu.news18.com

సంక్రాంతి పండుగను మూడురోజుల పాటు జరుపుకుంటారు

తొలిరోజు వైభవంగా భోగి పండుగను చేసుకుంటారు

సంక్రాంతికి గొబ్బెమ్మలు, హరిదాసులు, బసవన్నలు పండుగకు స్పెషల్

కోనసీమలోని దిట్ట అంటే అందరికి తెలిసిందే

ఆలమూరు మండలం గుమ్మిలేరులో భోగిదండ ఏర్పాటు

దీనికి 6 టన్నుల పేడతో 2 కిలోమీటర్ల పొడవైన దండ

కొత్త తరానికి సాంప్రదాయం, సంస్కృతి తెలిపే విధంగా ఆచారం

గతేడాది కూడా ఇలానే పిడకల దండను తయారు చేసిన గ్రామస్థులు

గ్రామంలో జ‌రిగే అభివృద్ధి ప‌నుల‌కు కలిసి సహకరించుకుంటున్న స్థానికులు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి