ఉమ్మడి పాలమూరు లో జోరుగా సాగుతున్న జాతరలు
బ్రహ్మోత్సవాలలో భాగంగా రకరకాల పోటీల నిర్వాహణ
కబడ్డీ పోటీలు, పశువుల బండిలాగుడు పోటీలు, కోళ్లపందాల నిర్వాహణ
వినోదాత్మకంగా చూడాలంటున్న నిర్వాహకులు
గుండ్ల భీమరాయుడు గ్రామంలోని బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పందాలు
గెలుపొందిన పొట్టేళ్లకు ఆలయ కమిటీ యజమానులు నగదు పురస్కారం అందజేత
మొదటి బహుమతి సాధించిన వారికి రూ. 20,116లు, రెండవ బహుమతికిరూ. 15,116
మూడవ బహుమతికి రూ. 10,116, నాలుగో బహుమతికి రూ. 5,116 నగదు పురస్కారం
పొట్టేళ్ల పోటీలను ఉల్లాసంగా, ఆహ్లదకరంగా చూసిన ప్రజలు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.