ఖండాలు దాటిన ప్రేమ.. పెళ్లితో ఒక్కటైన అమెరికా అమ్మాయి.. ఇండియా అబ్బాయి.. 

telugu.news18.com

వైభవంగా జరిగిన అమెరికా అమ్మాయి, భారత్ అబ్బాయి పెళ్లి

కొంత కాలంగా అమెరికా యువతిని ప్రేమించిన ఆర్మూర్ యువకుడు

అమ్మాయి ఇంట్లో కూడా ఓకే చెప్పడంతో పెళ్లికి అంగీకారం

ఈ రోజు పెళ్లి వేడుకతో ఒక్కటైన మూగ ఆకాష్, అలెక్స్ ఓల్సా జంట

క్రైస్తావ‌  చర్చిఫాదర్ల కు క్లాసులు నిర్వహిస్తూ సేవాలందిస్తున్న ఆకాశ్

నర్సింగ్ పూర్తి చేసి ఇండియాలో క్రైస్తవ సంస్ధల్లో నర్సుగా సేవాలందిస్తున్న ఓల్సా

ఐదేళ్ల క్రితం పరిచయం.. అది కాస్త ప్రేమగా మారింది

ఇరుకుటుంబాల్లో అంగీకరించడంతో బంధువుల మధ్యలో ఘనంగా జరిగిన వేడుక

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి