వన క్షేత్రంలో ఆదివాసిల ఇష్ట దైవం.. జంగుబాయి క్షేత్రం

telugu.news18.com

చుట్టు అడవులు, ఎత్తైన గుట్టల నడుమ కొలువున్న జంగుబాయి క్షేత్రం

ఆదివాసీలు పుష్యమాసం సందర్బంగా వచ్చి ప్రత్యేక పూజలు

వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న జంగుబాయి క్షేత్రం

నెల రోజులపాటు ఎంతో నిష్టతో ఆదివాసీల పూజలు

మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి తరలివస్తున్న వేలాది భక్తులు

 కోరి వచ్చిన భక్తులకు వరాలను ఇచ్చే వరప్రదాయినిగా విశ్వాసం

పంటలు వేసే ముందు, శుభకార్యాల ముందు దర్శించుకోవడం ఆనవాయితీ

పుష్య మాసంలో మాత్రం ఆదివాసి గిరిజనులు తప్పక దర్శించుకొంటారు

పుష్యమాసంలో నెలవంక కనిపించడంతో  ఉత్సవాలు ప్రారంభం

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి