తన చేతులతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను తయారు చేసిన ఐటీఐ విద్యార్థి
కేవలం రూ.18 వేలతో సొంతంగా ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసిన వెస్ట్ బెంగాల్ వాసి
అందరి మన్ననలు పొందుతున్న ముర్షిదాబాద్ జిల్లా కు చెందిన హసన్ సేఖ్..
ఒక్కసారి చార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్ల ప్రయాణం
పెట్రోల్, డీజీల్ వలన పర్యావరణానికి హని కల్గుతుందన్న హసన్
ప్రస్తుతం ప్రతిరోజు చుక్కలను దాటుతున్న పెట్రోల్, డీజీల్ ధరలు..
ప్రజలంతా పర్యవరణ హిత వాహనాలను ఉపయోగిచాలన్న హసన్
ఐటీఐ విద్యార్థి ఆవిష్కరణ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న సగ్రదిఘ వాసులు..
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.