గ్రీన్ చానల్ ద్వారా అవయవాల తరలింపు.. ఎక్కడంటే..

telugu.news18.com

షీలానగర్ కిమ్స్ ఐకాన్ నుంచి ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ చానల్  ఏర్పాటు చేసిన పోలీసులు

విశాఖ నగంలో పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

పోలీస్  స్టేషన్స్  విభాగం ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా బందోబస్తు

విశాఖ నుంచి గుండెను తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హాట్ సెంటర్ కి తరలింపు

బంజారు సన్యాసమ్మ  ఎయిర్ పోర్ట్ సమీపంలో బైక్ నుంచి జారి పడి బ్రైయిన్ డెడ్

16 నుంచి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సన్యాసమ్మ

మహిళ బ్రైన్ డెయిడ్ అయినట్లు తెల్చి చెప్పిన డాక్టర్లు

అవయవ దానం చేయడానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

భౌతికంగా లేకపోయిన మరొకరికి పునఃజన్మనిస్తుందన్న బంధువులు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి