అద్భుతః అనిపించిన డేజ్లింగ్ బ్యూటీస్.. ఎక్కడంటే..

telugu.news18.com

2023 లో అంతర్జాతీయ ఈవెంట్ డైరెక్టర్ వీరుమామ ఆధ్వర్యంలో తొలిఈవెంట్..

డ్యాన్స్ తో అదరగొట్టిన అందమైన మోడల్స్, చిన్నారులు.

డేజ్లింగ్ బ్యూటీస్ పేరిట  నిర్వహించిన భారీ ఈవెంట్ 

మెగా ఫైనల్ లో పూర్తి వెస్ట్రన్ లుక్ తో అదరగొట్టిన 12 మంది మోడల్స్ 

భారత్ తో పాటు,విదేశాల దుస్తులతో రాంప్ పై నడిచి అలరించిన మోడల్స్

ప్రత్యేక కేలండర్, లిటిల్ పుటిల్ అనే సరికొత్త బ్రాండ్ ను ఆవిష్కరణ

ప్రొగ్రామ్ లో ప్రత్యేక ఆకర్శణగా నిలిచిన సింగర్స్ కాశ్యప్, విజయ పాటలు, వంశిక డ్యాన్స్

స్టైల్, ఫ్యాషన్ రంగాలలో రాణించాలనుకునే వారికోసం ఈ కార్యక్రమమన్న  వీరుమామ

గౌరవ అతిథిగా హజరైన జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు

అనేక మంది మోడల్స్ రాంప్ వాక్ తో స్టేజీపైన అదరగొట్టారు.

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి