200ల ఏళ్ల చరిత్ర.. చిన్నారులను నీటిపై పడుకోబెడతారు.. 

telugu.news18.com

విచిత్రమైన ఆచారాన్ని పాటిస్తున్న ఉత్తర కన్నడ గ్రామస్థులు

వందల ఏళ్లుగా బాణాంతి దేవీ ఆలయాన్ని దర్శించుకుంటున్న గ్రామస్థులు

సలాగావ్ గ్రామంలో వెలసిన బనాతీ దేవీ అమ్మవారు

బనాతి అనే మహిళ గ్రామంలో నీళ్లు లేకపోవడం గమనించింది

దీంతో అక్కడ ప్రార్థించి ప్రాణ త్యాగం చేసింది

అప్పటి నుంచి అక్కడ చెరువు ఏర్పడింది

గ్రామస్థులంతా బనాతి మహిళను అమ్మవారిగా పూజించారు

ఆమెకు ఆలయాన్ని కూడా కట్టించారు.

అప్పటి నుంచి చిన్నారులను నీటిపై తేలియాడేలా స్నానం చేయిస్తుంటారు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి