సంక్రాంతి రోజు అరుదైన ఆచారం.. కాకులకు ఆ వంటకం..

telugu.news18.com

ఉత్తరాఖండ్ లో సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు

ఘుఘుతి లేదా ఘుఘుటియ పేరుతో జరుపుకుంటారు.

కాకి కోసం ప్రత్యేకంగా తీపి వంటకాన్ని తయారు చేసి తినిపిస్తారు.

అంతే కాకుండా.. చిన్నారుల మెడలో మాల కూడా వేస్తారు.

ప్రజలు మకర సంక్రాంతి నాడు ఖిచ్డీని తయారు చేస్తారు.

ఈ రోజు పిల్లల మెడలో ఘుఘుటీ మాల వేస్తారు. 

కాకులకు ఆహారం ఇవ్వడం వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయి.

కుమావోన్‌లో చంద్ రాజవంశం కథ ప్రాచుర్యంలో ఉంది.

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి