రామచిలుకతో యువతి స్నేహం.. ఎక్కడంటే..

telugu.news18.com

రామచిలుకను ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న ఉత్తరాఖండ్ యువతి

పదినెలల క్రితం ముస్కాన్ పాత్ర అనే యువతికి దొరికిన రామచిలుక 

రామచిలుకకు చుచూ అని పేరు పెట్టిన యువతి

రెక్కలలో సమస్య కారణంగా ఎగురలేకపోయిన చిలుక

ఇంటికి తీసుకెళ్లి ఫ్రూట్స్, వెజిటెబుల్స్ తినిపించిన యువతి

ఎక్కడికి వెళ్లిన యువతి వెంటే ఉంటున్న రామచిలుక

రామచిలుకను కంటికి రెప్పలా చూసుకుంటున్నన ముస్కాన్ బాత్రా

జున్ను, నారింజ,చిప్స్ ఎంతో ఇష్టంగా తింటుంది.

Heading 2

మరో రెండు నెలలో చుచు బర్త్ డేను గ్రాండ్ గా చేస్తామన్న ముస్కాన్

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి