యువతిపై అమానుషం.. యాసిడ్ దాడికి పాల్పడిన యువకుడు

telugu.news18.com

ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన మరోసారి వెలుగులోకి

బాధితురాలిని ఇంటర్వ్యూ చేసిన న్యూస్18రిపోర్టర్

2021లో జరిగిన అమానవీయకర ఘటన

తన సోదరితో కలిసి పాఠశాలకు వెళ్లున్న యువతి

ద్వారకలో 17 ఏళ్ల విద్యార్థిని రీతుపై యాసిడ్ దాడి

బాలికకు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో  చికిత్స అందించిన వైద్యులు

దీంతో మరోమారు యాసిడ్ నిషేధంపై నెలకొన్న ప్రశ్నలు

వైద్యం కోసం కనీసం డబ్బులు చెల్లించలేని బాలిక పరిస్థితి

10 సంవత్సరాలు గడిచిన ఇప్పటికి నరకం అనుభవిస్తున్న యువతి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి